నిడదవోలులో 20 వార్డ్ కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్...కౌన్సిల్ సమావేశానికి ఏకంగా పాముతో వచ్చారు. ప్లాస్టిక్ డబ్బాలో పామును ఉంచి మీటింగ్ కు తీసుకువచ్చాడు. ఎదురుగా ఉన్న స్కూలులో పిల్లల మీదకు పాము వచ్చిందని అనిల్ చెబుతున్నారు.
LEGAL_NOTICE: This website acts solely as an automated content aggregator. We do not host, store, or upload any media shown above. All content is indexed via machine logic from external sources.